కూల్‌గా వచ్చాడు.. కాల్చాడు.. పతకం కొల్లగొట్టాడు| Yusuf Dikec Olympic Winner Story
Samatha News Samatha News
91.5K subscribers
564,637 views
35K

 Published On Aug 2, 2024

టర్కీ ఆర్మీలో సైనికుడిగా పనిచేసిన యూసుఫ్ డికెక్ వయస్సు 51 సంవత్సరాలు. సాధారణంగా షూటర్లు చాలా సరంజామాతో పోటీకొస్తారు. కానీ, యూసుఫ్ డికెక్ మాత్రం.. మనవళ్లకు ఏదో సరదాగా షూటింగ్ నేర్పడానికి వచ్చినట్లు.. జస్ట్ నార్మల్ కళ్లజోడు, చెవుల్లో రెండు ఇయర్ బడ్స్, సాదాసీదా టీ షర్ట్ వేసుకుని, ఓ ట్రాక్ ప్యాంట్‌తో ఫీల్డ్ లోకి వచ్చేశాడు. ఓ చేత్తో గన్ పట్టుకుని మరో చేతిని ప్యాంట్ జేబులో పెట్టుకుని ఏదో రోడ్డు పక్కన టీ తాగటానికి వచ్చిన సీనియర్ సిటిజన్‌లా చాలా కూల్‌గా నింపాదిగా వచ్చేసి.. పని పూర్తి చేసి పతకం కొట్టుకుని వెళ్లిపోయాడు. ఇతని యాటిట్యూడ్ కి ప్రపంచమంతా ఫిదా అయింది. ఇతని స్వాగ్ అండ్ స్టైల్ ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. #trending #viralvideo

show more

Share/Embed