రైతులు మెచ్చిన డిస్క్ రోటవేటర్
PLEASE SAVE FARMERS PLEASE SAVE FARMERS
280K subscribers
22,046 views
350

 Published On Sep 18, 2024

పోరండ్ల గ్రామానికి చెందిన మాణిక్యం గుప్తా అనే ఒక ట్రాక్టర్ యజమాని రైతులు కోరిక మేరకు డిస్క్ రోటవేటర్ తీసుకురావడం జరిగింది. దీనితో పని చాలా సులువుగా ఉంది అని ట్రాక్టర్ యజమానితో పాటు రైతులు కూడా చెప్పడం జరిగింది పలు రకాల కల్టివేటర్ మరియు రోటవేటర్లతో ఉపయోగించినప్పుడు దానికంటే డిస్క్ రోటవేటర్ తో ఉపయోగించినప్పుడు పొలము లోతుగా మరియు గడ్డి చిన్న చిన్న ముక్కలుగా చేసి మట్టిని తలకిందులుగా వేయడం వల్ల తొందరగా భూమికి వెలుతురు సూర్యరశ్మి బాగా తగిలి మనము పంట వేసుకోవడానికి 15 రోజులు ముందే భూమి తయారవుతుంది అని రైతులు చెప్పడం జరిగింది
ఈ డిస్క్ రోటవేటర్ ని కల్వకుర్తి దగ్గర అన్నపూర్ణ ఆగ్రో వాళ్ళ దగ్గర 7 డిస్కో రోటవేటర్ ఒక 1,35,000 కొనుగోలు చేసాము అని మాణిక్యం చెప్పడం జరిగింది...


Annapurna agro 9885291682



YouTube channel mail ID
[email protected]

show more

Share/Embed