తెల్ల (మగ) జొన్నలు పండిస్తున్నాను | Male Jowar Farming
తెలుగు రైతుబడి తెలుగు రైతుబడి
1.53M subscribers
87,716 views
915

 Published On Jan 23, 2024

తెల్ల జొన్నలు సాగు చేస్తున్న రైతు ఐబత్తుల వెంకటేశ్వర్ రావు గారు ఈ వీడియోలో తన సాగు అనుభవం వివరించారు. నంద్యాల జిల్లాలోని పెద్ద కొట్టాల గ్రామంలో ఈ రైతు జొన్నలతోపాటు అనేక రకాల పంటలు పండిస్తున్నారు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
https://whatsapp.com/channel/0029Va4l...
Facebook :   / telugurythubadi  
Instagram :   / rythu_badi  

తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం [email protected] మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : తెల్ల (మగ) జొన్నలు పండిస్తున్నాను | Male Jowar Farming

#RythuBadi #రైతుబడి #jowarfarming

show more

Share/Embed