కొత్తిమీర అన్ని సీజన్లలో పండిస్తం | Coriander Cultivation | రైతుబడి
తెలుగు రైతుబడి తెలుగు రైతుబడి
1.53M subscribers
165,036 views
2.6K

 Published On Mar 29, 2022

ఏడాది పొడవునా ప్రతి సీజన్లోను కొత్తిమీర పంట సాగు చేస్తున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలంలోని ఆర్ కొత్తపల్లి గ్రామంలో రైతు ఈ సాగు చేపడుతున్నారు. రాయదుర్గం పట్టణానికి సమీపంగా ఈ ఊరు ఉంటుంది. పూర్తి వీడియో చూస్తే రైతు అనుభవం తెలుసుకోవచ్చు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : మేము కొత్తిమీర 12 నెలలూ పండిస్తం | Coriander Cultivation | రైతు బడి

#RythuBadi #కొత్తిమీరసాగు #Coriander

show more

Share/Embed