సృష్టిలో అమ్మే గొప్పది ||
Dasharatha N Dasharatha N
243 subscribers
32 views
0

 Published On Oct 9, 2024

సృష్టిలో అమ్మే గొప్పది
అకాశాన్ని అడిగితే చెప్పింది అమ్మ ప్రేమ తనకంటే విశాలం అని
సాగరాన్ని అడిగితే చెప్పింది
అమ్మ మనసు తనకంటే లోతు అని కొండతేనెను అడిగితే చెప్పింది అమ్మ మమత తనకంటే తియ్యనైనది అని సరాగాల కోయిలను అడిగితే చెప్పింది అమ్మ పిలుపు తన పాటకంటే మధురమైనదని కొవ్వెత్తిని అడిగితే చెప్పింది.
అమ్మ త్యాగం తనకంటే కోటిరెట్లు ఎక్కవని నేలతల్లిని అడిగితే చెప్పింది
అమ్మ అంటేనే ఓర్పు అని ఓర్పు అంటేనే అమ్మ అని

show more

Share/Embed