#Evvaru
White Rock Jesus Christ prayer house Visakhapatnam White Rock Jesus Christ prayer house Visakhapatnam
919 subscribers
189 views
13

 Published On Sep 1, 2024

పల్లవి
ఎవరు లెక్కింప జాలని ఓ గుంపు సిద్ధమవ్వుచున్నది
7వ సంఘకాలము సమాప్తమగును లవొదికయ అగాధమున పడిపోవును

చరణం 1
మొదటిగా సిద్ధపడిన చిన్న సంఘము క్రీస్తువైపు ఎగిరిపోవును
కాలం ముగిసిందనుటకు అదే సూచనా
బుద్దికల్గినా కన్యక వెళ్లిపోవును బుద్ది లేని కన్యక మిగిలిపోవును
కృప అపుడు ఇశ్రాయేలు వైపు తిరుగును

చరణం 2
ముద్రించబడినారు ఇశ్రాయేలు జనాంగము 12 గోత్రములు ఏకమవ్వును
మోషే ఏలీయాలు తిరిగి వెళ్ళును
లక్ష నలభైనాలుగు వేల మంది గోత్రముకు ఒకే రోజు ఇశ్రాయేలు మార్పునొందును
మహా భయంకర శ్రమలు లోకాన జరుగును

చరణం 3
6 వ ముద్ర లోన దాగి ఉన్నవి ఇపుడు అన్నియు స్పష్టమైనవి
ఏడవ దూతే మనకు తెలియ పరచెను
గొర్రెపిల్ల విప్పిన ప్రతి ముద్ర మర్మము ఏదియు దాగి ఉండలేదని
సమస్తము తేటగా తెలియపరచెను

show more

Share/Embed