అద్దె ఇళ్లు - 200 గజాలు - 250 కుండీల్లో మొక్కలు | Terrace Gardening | Sampath - Episode - 1
Raitu Nestham Raitu Nestham
1.25M subscribers
140,522 views
1.8K

 Published On Dec 11, 2021

#Raitunestham #Terracegarden #Roofgarden

స్వచ్ఛమైన కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్లు ఇచ్చే మిద్దెతోటలను సొంతు ఇళ్లు ఉంటేనే పెంచుకోవచ్చని అనుకుంటారు. అలా ఏం.. కాదు ! సంకల్పం ఉండి, సహకరించే వారు ఉంటే.. అద్దె ఇంట్లోనూ టెర్రస్ గార్డెనింగ్ చేయవచ్చని అంటున్నారు హైదరాబాద్ ఎల్బీనగర్ లో నివాసం ఉంటోన్న సంపత్. 200 గజాల మేడపై 250కిపైగా కుండీల్లో వివిధ రకాల మొక్కలు నాటారు. కూరగాయలు, ఆకు కూరలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. తాను శ్రద్ధగా మొక్కలు పెంచడమే కాకుండా కూతురుని కూడా చిన్నప్పటి నుంచే ప్రకృతితో మమేకం చేస్తున్నారు.


☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm​​​​​​​​​​​​​
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​​​​
☛ Follow us on -   / rytunestham​.  .
☛ Follow us on -   / rythunestham​​​​​​​​  

Terrace gardener Sampath
Terrace gardeners
Hyderabad terrace garden
Organic Kitchen Garden
Perati Thota
Terrace Gardener
Terrace Garden
Roof Garden
Organic terrace garden
organic terrace garden
Natural Farming
Terrace Gardeners
Roof Gardeners
Inti Panta
Midde Thota
Home Crops
container gardening
hydroponics terrace garden
cocopeat terrace garden
Micro Greens in Kitchen
Micro Greens in home
wheat grass in home

Music Attributes :
www.bensound.com

show more

Share/Embed