Avocado In Telugu States: ఆవకాడో సాగు చేస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్న తెలుగు రైతులు | BBC Telugu
BBC News Telugu BBC News Telugu
1.7M subscribers
113,484 views
1.3K

 Published On Aug 27, 2023

ఆవకాడో... కొన్ని దేశాల్లో ఈ పండును బంగారంలా చూస్తారు. ఇన్నాళ్లూ ఇది తెలుగు రాష్ట్రాల్లో పండటం కష్టమనుకున్నారు. కానీ ఇప్పుడు కొందరు తెలుగు రైతులు వీటిని పండిస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు.
#Avocado #Telangana #AndhraPradesh #Farming


___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

show more

Share/Embed