Telugu Christian Devotional Song // Naloni Aasha // Singer Bro. Charan Pani.
Bro Charan Pani Official Bro Charan Pani Official
1.68K subscribers
959 views
48

 Published On Jun 2, 2024

#teluguchristiansong #naloniaasha #bybroCharanpani

Praise the Lord, I thank God for helping me to preach the good news through this song. I hope you will like it. Please subscribe my channel and comment . May God bless you all.


Lyrics

నాలోని ఆశ
నాలో నీ ధ్యాస
నీవేగా యేసయ్య
నీవేగా యేసయ్య

నీవు మరచిపోతే నేనుండలేనయ్యా
నీవు విడచిపోతే నే బ్రతుకలేనయ్య.....

నాలోనిఆశ

1. నీవే కదా నా నావకు దారి నీవే కదా నా జీవన దారి అందుకే నేను నిన్ను వెదకి ఉన్నాను అందుకే నేను నిన్ను చేరి ఉన్నాను

2. ఏమి లేని నన్ను ఆదరించావు
ఎవరు లేని నాకు నీ ప్రేమను చూపావు
నా ఆశ్రయ దుర్గమ్మ నీవు నాకు చాలయ్య
నా ప్రాణ దుర్గమ్మ నీ ప్రేమ చాలయ్య

show more

Share/Embed