A bird’s eye view of a 500 year old Venugopala swamy temple, CHITYAL
ఆహార..విహార....Aahara Vihaara ఆహార..విహార....Aahara Vihaara
48 subscribers
75 views
8

 Published On Sep 30, 2024

అందరికీ నమస్కారం. నేను మీ మూర్తి పాలకోడేటి. ఈ వీడియోలో మీకు నల్గొండ జిల్లా, చిట్యాల లోని , షుమారు 500 సంవత్సరాల చరిత్ర గల రుక్మిణీ, సత్యభామా సమేత వారిజాల వేణుగోపాల స్వామి వారి ఆలయాన్ని పరిచయం చేస్తున్నాను..దయచేసి, ఈ వీడియో మొత్తం వీక్షించి,మీ అభిప్రాయాన్ని, సలహాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. నావీడియో మీకు వచ్చినట్లైతే మా ఛానెల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోగలరు.

show more

Share/Embed