Dasara 7th day | Sri Saraswathi devi Ammavaru | coffee kaburlu
Coffee Kaburlu Coffee Kaburlu
557 subscribers
17 views
3

 Published On Oct 8, 2024

Dasara 7th day | Sri Saraswathi devi Ammavaru | coffee kaburlu #dasara #navaratri
చదువంటే పుస్తకాలలో వున్నది బుర్రలోకి ఎక్కించేసి...దాన్ని ఒక పేపర్ మీద కి కక్కేసి తెచ్చేసుకునే పట్టాలలో వుంటుందా? జీవితాన్ని చదివుతూ తమతో పాటు నలుగురు బాగుపడాలని నిరంతరం ఆలోచించే విజ్ఞత లో వుంటుందా?

తాము చేసే పనిలో విలువలకి మొదటి స్థానం ఇవ్వాలి,తమ పనుల వల్లనలుగురికి మంచి జరగాలి తప్ప కీడు జరగకూడదు. పైకి రావడం అంటే నలుగురికి ఉపయోగపడటం అని అలోచించగలిగిన ప్రతి వాళ్ళూ చేతిలో పట్టాలు లేని పట్టభద్రులే. దారి ఏదైనా సరే పైకి రావడమే ముఖ్యం అనుకునే మహా మేధావులు కూడా నిరక్షరాస్యులే.

నవ రాత్రులలో ఏఏడవ రోజు జ్జీవించడం వేరు బతకడం వేరు అని మనకి నేర్పే చదువుల తల్లి సరస్వతీ దేవి అవతారం సందర్భం గా శుభాకాంక్షలు

we both have lot of fun conversations we thought of bringing that fun to you all as well.

Our channel is to bring smiles to your life in these busy days. Share this fun with your friends and tell us if you want to see any concepts that you see in your day to day lives that we can show here.

We have plans to do fun interviews and some serious interviews to show case some very hard working people we come across.

Follow us :-
Facebook : https://www.facebook.com/profile.php?...
WhatsApp - https://whatsapp.com/channel/0029Vaes...
Instagram -   / coffee.kaburlu  

Rleased video links
Launch video:
   • Coffee Kaburlu Launch by Smt. Rajeswa...  

Firends who can't hold secrets:
   • Friend who can’t hide anything  

Links to Shorts:
   • Shorts  
   • Selfie Queen/King #fun #teluguvideo #...  
   • Friend Who can’t wait #fun #justforfu...  

show more

Share/Embed