జి.బి.జి - 45 మినుము రకం సాగుతో సత్ఫలితాలు || ఎకరాకు 10 - 15 క్వింటాళ్ల దిగుబడి || Karshaka Mitra
Karshaka Mitra Karshaka Mitra
438K subscribers
119,159 views
1.4K

 Published On Mar 24, 2021

GBG - 45 the Best variety in Black gram || Very good results from the period of sowing from October 15th to December 20th.

ఎకరాకు 10 నుండి 15 క్వింటాళ్ల దిగుబడి అందిస్తున్న నూతన మినుము రకం జి.బి.జి - 45
కృష్ణా జిల్లా, ఘంటసాల మండలం, ఘంటసాలపాలెం వ్యవసాయ పరిశోధనా స్థానం నుండి 2019వ సంవత్సరంలో అందుబాటులోకి వచ్చిన నూతన మినుము రకం జి.బి.జి - 45. ప్రస్థుతం 3వ మినీకిట్ దశలో వున్న ఈ మినుము వంగడం రైతుల క్షేత్రాల్లో అద్భుత ఫలితాలు నమోదుచేస్తోంది. మెట్ట ప్రాంతాలతోపాటు, ఇటు మాగాణి భూములకు అనువైన ఈ మినుము వంగడం, మొదటి సంవత్సరంలోనే రైతుల ఆదరణ చూరగొంది. అయితే ఈ రకానికి పల్లాకు వైరస్ తెగులును తట్టుకునే స్వభావం లేకపోవటంతో రైతులను కొంత నిరాశపర్చింది. కానీ ఈ రకాన్ని అక్టోబరు 15 నుండి డిసెంబరు 20 లోపు విత్తుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చని నిరూపిస్తున్నారు రైతు ఉప్పల ప్రసాద రావు. కృష్ణా జిల్లా, ఘంటసాల మండలం, ఘంటసాల పాలెం గ్రామానికి చెందిన ఈ రైతు ఏటా వరి తర్వాత 180 ఎకరాల్లో మినుము సాగుచేస్తారు. జి.బి.జి - 45 రకం యొక్క గుణాలను వివిధ కాలాల్లో పరిశీలించిన ఈయన రబీలో అక్టోబరు 15 తర్వాత విత్తుకుంటే పల్లాకు వైరస్ సమస్య వుండదని గ్రహించారు. పల్లాకు వచ్చినప్పటికీ మిగతా రకాలకు తీసిపోని విధంగా దీని దిగుబడి వుండటం గ్రహించిన ఈయన, ప్రస్థుతం వరి తర్వాత ఈ నూతన రకాన్ని సాగుచేసి ఎకరాకు 10 నుండి 12 క్వింటాళ్ల దిగుబడి సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు.ఈ క్షేత్రంలో చెట్టుకు 100 నుండి 300 కాయల వరకు దిగుబడి వుండటాన్ని కర్షక మిత్ర స్వయంగా గమనించింది. ఈ రకం సాగులో రైతు ఉప్పల స్వానుభవాలను చిత్రీకరించింది. ఆ వివరాలు సవివరంగా ఈ స్టోరీలో మీ ముందుకు తెస్తోంది. చూడండి.

రైతు చిరునామా :
ఉప్పల ప్రసాద రావు
ఘంటసాలపాలెం గ్రామం
ఘంటసాల మండలం
కృష్ణా జిల్లా
సెల్ నెం : 77298 91870


మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:
   / karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • ఎమ్.టి.యు - 1271 వరి వంగడంతో సత్ఫలితా...  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • 180 ఎకరాల్లో జి-9 అరటి సాగు || Great ...  

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • మినీ ట్రాక్టర్స్ తో తగ్గిన కష్టం|| ఒక...  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పా...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి...  

కూరగాయల సాగు వీడియోల కోసం:    • ఆకుకూరల సాగుతో ప్రతిరోజు డబ్బులు || S...  

పత్తి సాగు వీడియోల కోసం:    • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చ...  

మిరప సాగు వీడియోల కోసం:    • మిరప నారుమళ్ల పెంపకంలో మెళకువలు || Ch...  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || A...  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రు...  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • దిగుబడిలో భేష్ ఎల్.బి.జి -904 నూతన మి...  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • పొట్టి మేకలతో గట్టి లాభాలు||Success S...  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jon...  

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
   • ఆక్వా రంగంలో దెయ్యం చేప బీభత్సం || నష...  


#karshakamitra #gbg45blackgram #blackgramcultivation

Facebook : https://mtouch.facebook.com/maganti.v...

show more

Share/Embed