ఎద్దు గానుగలు తయారు చేస్తాము | రైతు బడి
తెలుగు రైతుబడి తెలుగు రైతుబడి
1.53M subscribers
43,970 views
528

 Published On Aug 10, 2023

ఎద్దు గానుగలు తయారు చేస్తున్న కోదండాచారి గారి అనుభవం ఈ వీడియోలో వివరించారు. చిత్తూరు జిల్లా తవణంపల్లె మండల కేంద్రంలో వీళ్లు ఎద్దు గానుగలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులలా, కర్ణాటక వంటి అనేక ప్రాంతాలకు వీటిని పంపుతున్నామని చెప్తున్నారు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
Facebook :   / telugurythubadi  
Instagram :   / rythu_badi  

తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం [email protected] మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : ఎద్దు గానుగలు తయారు చేస్తాము | రైతు బడి Bull Driven Oil Machine Making

#RythuBadi #రైతుబడి #ఎద్దుగానుగతయారీ

show more

Share/Embed