Dhavalo PART-I//ఢావలో part-I// బంజారా ఢావలో
BANJARA CULTURE BANJARA CULTURE
9.15K subscribers
167,311 views
631

 Published On May 21, 2024

ఢావలో అనేది బంజారా పెళ్లి లో ఒక భాగం. పెళ్లికి ముందు ఐదు రోజుల ముందు నుండి పెళ్లి కూతురికి ఈ ఢావలో నేర్పిస్తారు. అందులో పెళ్లి కూతురు తను అమ్మగారింట్లో ని ఏ ఏ విషయాలను ఎవరెవర్ని ఎలా miss అవుతుందో ఆ ఢావలో లో వర్ణిస్తూ పాట రూపంలో ఏడుస్తుంది. అమ్మగారి ఇంట్లో ఎంతో ఆనందంగా వున్న తను అత్తగారింట్లో ఎలా ఉంటుందో అని భాద గా అందరిని శంభోదిస్తూ ఏడుస్తుంది.ఢావలో లో వాడే కొన్ని పదాలకు అర్థాలు.
వావలో =నాన్న
యాడియా జే = అమ్మ
వీరనా =తమ్ముడు
మొభి =అన్నయ్య
జావాణు =చెల్లమ్మ
మడగి = ఇల్లు .
కొన్ని పదాలకు sub hedding రాసాను. అందరు ఆదరిస్తారని ఆశిస్తున్నాము.
ధన్యవాదములు

show more

Share/Embed