మీ కాన్ఫిడెన్స్ & స్కోర్ పెంచే రివిజన్ బుక్/TGPSC Group 2&3 Best Book
Gona GannaReddy Gona GannaReddy
142K subscribers
671 views
34

 Published On Oct 17, 2024

3 in 1 ఎకానమీ థీమ్స్* రివిజన్ బుక్ 2024
( 2nd Edition )
TGPSC గ్రూప్ 2 & 3
190 థీమ్స్ - 50 లేటెస్ట్ అప్డేట్స్
మూడు సెక్షన్ లు ( 1. భారత ఆర్థిక వ్యవస్థ 2.తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 3.అభివృద్ధి మార్పులు) కలిపి 190 థీమ్స్
50 లేటెస్ట్ అప్డేట్స్ లో అత్యంత కీలకమైన 1.సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ 2024 - 200 అంశాలు ఆడ్ చేయబడ్డాయి. ఇది రాబోయే పరీక్షలకు కచ్చితంగా మార్కులు తీసుకువచ్చే అంశం.
2. ఓట్ ఆన్ అకౌంట్ తెలంగాణ బడ్జెట్ 2024-25
3. తెలంగాణ లేటెస్ట్ బడ్జెట్ 2024-25
4 . తెలంగాణ శ్వేత పత్రం 2024
5 . తెలంగాణ లేటెస్ట్ MSME పాలసీ
6. వివిధ రిపోర్టులలో భారత్ యొక్క స్థానం
7. నవరత్న, మినీ రత్న & మహారత్న
8 . నీతి అయోగ్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 2024
9 . కేంద్ర ఆర్థిక సర్వే 2024
10 . కేంద్ర బడ్జెట్ 2024-25( అడిగి అవకాశం ఉన్న గణాంకాలు ఒక దగ్గర ఇవ్వడం జరిగింది- )
*11 . తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్ (తెలంగాణ మ్యాగజైన్ ఆధారంగా)
12. భారత ఆర్థిక వ్యవస్థ ముఖ్యమైన కమిటీలు
13. తెలంగాణ ఆరు గ్యారెంటీలు
14. తెలంగాణ జన గణన 2011
15 . 16వ ఆర్థిక సంఘం
16. కాలేశ్వరం అప్డేట్స్
17. పేదరికం బహుమితీయ పేదరిక సూచిక(MPI 2023)
18. పండు మినహాయింపు కొత్త ఆదాయ పన్ను స్లాబులు
19. రూపాయి రాక - రూపాయి పోక
20. కేంద్ర ప్రభుత్వ పథకాలు
21 . లేటెస్ట్ తెలంగాణ ప్రభుత్వ విధానాలు మరియు పథకాలు
22. నాబార్డ్ తెలంగాణ ప్రాధాన్య పత్రం 2024-25
23. నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్
24. జాతీయ పర్యాటక విధానం 2023
25. భారత్ ఉద్యోగరంగ నివేదిక 2024
26. పేటెంట్ల సవరణ నిబంధనలు 2024
27. సుస్థిరాభివృద్ధి కోసం ఆర్థిక వనరుల పై నివేదిక 2024
28. ప్రపంచ సంపద నివేదిక 2024
29. ఎన్విరాన్మెంటల్ ఫర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024
30. అటల్ కొత్త ఆవిష్కరణల మిషన్
31. కాగ్ నివేదిక 2024
32. వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్స్ 2024
33. ఆర్.బి.ఐ స్టేట్ ఆఫ్ ది ఎకానమీ బులిటెన్ 2024
34. హెన్రీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024
35. మానవాభివృద్ధి సూచి 2024
36. నీతి ఆయోగ్ వయోధికుల సంరక్షణ సంస్కరణ నివేదిక 2024
37. ది వరల్డ్ ఆఫ్ ఆర్గానిక్ అగ్రికల్చర్ రిపోర్ట్ 2024
38. భారత వృద్ధిరేటు అంచనాలు 2024
39. గృహ వినియోగ వ్యయ సర్వే 2000 - 2023
40. స్టేట్ ఆఫ్ హెల్త్ కేర్ గ్రామీణ భారత నివేదిక 2024
41. క్లీన్ ప్లాంట్ ప్రోగ్రాం
42. ఆర్బిఐ డిజిటల్ రూపీ ప్రాజెక్ట్
43. నేషనల్ కంపైలేషన్ ఆన్ డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్స్ ఆఫ్ ఇండియా 2023
44. రిజర్వ్ బ్యాంక్ ఆర్థిక సమ్మిళితత్వ సూచి 2024
45. జాతీయ కుటుంబ వినియోగ వ్యయ సర్వే 2022 - 23
46. ప్రపంచ వాయు ప్రమాణాల నివేదిక 2023
47. కేంద్ర గణాంకాల శాఖ, సామాజిక గణాంక విభాగం - విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 20 23 నివేదిక
48. జాతీయ ఇంధన పరిశోధన సంస్థ వార్షిక నివేదిక
49. ట్రాన్స్ఫరెన్సీ ఇంటర్నేషనల్ ఇండెక్స్ 2023
50. పంచాయతీరాజ్ సంస్థ ఆర్థిక పరిస్థితి 2020- 23

ఈ పుస్తకం తెలంగాణ గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 కి చాలా కీలకంగా ఉపయోగపడుతుంది.ముఖ్యంగా లేటెస్ట్ కరెంట్ ఎకానమీ విషయంలో మీకు స్కోరింగ్ కోసం చాలా హెల్ప్ అవుతుంది.

ఈ పుస్తకం అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్ లలో లభ్యమవుతుంది.
అమెజాన్ లో లభ్యం.
కొరియర్ సౌకర్యం కూడా కలదు.
319/- ఉన్న_ పుస్తకం ఇప్పుడు మీకోసం
3 in 1 ఎకానమీ పాస్ట్ రివిజన్ థీమ్స్ పుస్తకం ధర : 250/-(336Pages)
*(పుస్తకం ధర 199 + Delivary Charges = Total 250/- )
3 in 1 ఎకానమీని కొరియర్ ద్వారా మీకు కావాలనుకుంటే 7989444946 ఈ నెంబర్ కూ
Phonepay /Google pay chesi
Me address ఇలా కింద చూపించిన విధంగా పంపండి.

Name
HNo
Vi
Mn
Di
Pin
Mobile


(గమనిక :పుస్తకం మీకు 6 రోజులలోపు వస్తుంది
Holidays వచ్చినప్పుడు కాస్త అటు ఇటుగా మీకు తొందరగా వీలైనంత తొందరగా అందించబడుతుంది- దయచేసి *కంగారు పడకండి*🙏 ప్రిపరేషన్లు గట్టిగా చేయండి )

*అడ్రస్ మాత్రం పైన చూపించిన విధంగా కంపల్సరిగా పెట్టండి*

show more

Share/Embed