జలాశయములు భరించలేని జలప్రళయములను స్తుతి ఆపెనే Hosanna Ministries Pas.ABRAHAM Anna Live Song
HOSANNA MINISTRIES OFFICIAL HOSANNA MINISTRIES OFFICIAL
793K subscribers
26,504 views
1.2K

 Published On Sep 1, 2024

#hosannagorantla #hosannaministriesofficial #hosannaministriessongs #hosanna
#4k #hosannaministries #christiansongs #gospelsongs

త్రియేక దేవుడైన యెహోవాను
కెరూబులు సెరావులు నిత్యము ఆరాధించుదురు
పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని
గాన ప్రతి గానములు చేయుచు ఉండును

నా శాపము బాపిన రక్షణతో
నా రోగాల పర్వము ముగిసేనే
వైద్య శాస్త్రములు గ్రహించలేని
ఆశ్చర్యములెన్నో చేసినావే || త్రియేక ||

నా నిర్జీవ క్రియలను రూపు మాపిన
పరిశుద్ధాత్మలో ఫలించెదనే
మేఘ మధనములు చేయలేని
దీవెన వర్షము కురిపించినావే || త్రియేక ||

నా స్థితిని మార్చిన స్తుతులతో
నా హృదయము పొంగిపొర్లేనే
జలాశయములు భరించలేని
జలప్రళయములను స్తుతి ఆపెనే

show more

Share/Embed