Hydra Demolished Villa Owners | హైడ్రా దెబ్బకు వెలుగుచూస్తున్న రిజిస్ట్రేషన్, హోమ్ లోన్ బాగోతాలు
ABP Desam ABP Desam
613K subscribers
725,725 views
3.6K

 Published On Premiered Sep 9, 2024

#hydra #hyderabad #ABPTeluguNews #ABPDesam #telugunews


హైడ్రా(hydraa) జేసీబీల ధాటికి చెరువు పరిధిలో ఉన్న కట్టడాలు నేలకూలుతున్నాయి. FTL లో ఉన్నాయనో..బఫర్ జోన్(buffer zone) లో కట్టారనో హైడ్రా అధికారులు కూలుస్తున్న భవనాల సంఖ్య లెక్కే లేదు. ఇవన్నీ అక్రమమేనా..లేదా తెలియకుండా కొనుగోలు చేసి బాధితులు(victims)గా మారుతున్న వారు ఉంటున్నారా..వీటిలో ఏది నిజం..తప్పు ఎవరిది..? ఏబీపీ దేశం(ABP Desam)కు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో బాధితుడి ఆవేదన ఓ సారి వినండి.


Hydra Demolished Villa Owners | హైడ్రా దెబ్బకు వెలుగుచూస్తున్న రిజిస్ట్రేషన్, హోమ్ లోన్ బాగోతాలు



Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.

https://telugu.abplive.com

Follow us on social media:
  / abpdesam  
  / abpdesam  
  / abpdesam  

show more

Share/Embed