సిలువలో యేసుక్రీస్తు ప్రభువు పలికిన 3వ మాట - Bro. Rajasekhar - Holy To The LORD
Holy To The LORD Holy To The LORD
817 subscribers
39 views
2

 Published On Mar 26, 2024

Quick Bytes Season 5

#QuickBytesSeason5 #HOLYTOTHELORD #Like #Share #Subscribe #LiveFromFeb14


Praise be to God.

Every Good Friday and Easter Season we release 40 Short videos for meditation and for spiritual growth, by God's grace we could complete 4 Seasons and now entered to Quick Bytes Season 5. This season God gave us an opportunity to deliver messages about Biblical topic: Christology which is very much needed at present.

This video talks about the introduction to the subject Christology

Please pray, watch, like, share and subscribe to our YouTube channel.

With Prayers,
Holy To The LORD Team.


Telugu :

మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవునికి స్తోత్రము కలుగునుగాక.

దేవుని కృపను బట్టి గత నాలుగు Seasons ఈ గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ సందర్బంగా 40 వీడియోలు యూట్యూబ్ లో విడుదల చేయడం జరిగింది . ఇప్పుడు ఐదవ Season లోకి అడుగుపెట్టాము. ఇవాల్టినుండి ఈస్టర్ వరకు కొత్త వీడియోలు ప్రతిరోజు(ఆదివారము మినహాయింపు) సాయంత్రము 7 గం|| లకు యూట్యూబ్ లో విడుదల చేస్తాము. కావున ప్రతి ఒక్కరూ ఈ వీడియోల ద్వారా ఆత్మీయ మేలులు పొందాలని మనవి.

ఈ సంవత్సరము దేవుడు క్రీస్తు శాస్త్రము గూర్చి బోధించడానికి అవకాశం కల్పించారు. కావున అందరూ ఈ వీడియోలు చూడండి, మీ స్నేహితులకు , కుటుంబ సభ్యులకు తెలియజేసి వారిని కూడా ఈ వాక్యం వినడానికి ప్రోత్సహించండి.

Subscribe to our Channel :
https://youtube.com/@HolyToTheLORD?si...


- Holy To The LORD Team.

Lent days devotion
Jesus Christ messages
Christian messages

show more

Share/Embed