నీకు దైవం కావాలా..? అమ్మయొక్క మహా శక్తి ప్రత్యక్షంగా చూడడానికి సిద్ధంగా ఉండండి
Sreepeetam Sreepeetam
191K subscribers
129,972 views
2K

 Published On Premiered Nov 9, 2023

నీకు దైవం కావాలా..?
అమ్మయొక్క మహా శక్తి ప్రత్యక్షంగా చూడడానికి సిద్ధంగా ఉండండి
వాస్తవంలో బ్రతకాలి..! వాస్తవంగా బ్రతకాలి ..!

భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి నిర్వహిస్తున్న మహాశక్తి యాగం మన కాకినాడ శ్రీపీఠంలో ..

#మహాశక్తియాగం #కాకినాడ #శ్రీపీఠం #mahasakthiyagam #paripoornanadaswamy

పవిత్ర కార్తిక మాసం 30 రోజుల పాటు శ్రీపీఠం లో కొలువైయున్న శ్రీ ఐశ్వర్యాoబికా సమేత సుందరేశ్వర స్వామి దివ్య సన్నిధిలో పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి నిర్వహిస్తున్న మహాశక్తి యాగం. ఈ యాగం మన ప్రాంతంలో కళ్ళ ఎదుట జరిగే ఊహకందని ఓ మహా తపస్సు.ఇటువంటి చారిత్రకమైన ఘట్టాన్ని చూడటం భాగ్యం. ఇందులో పాల్గొనడం మహాభాగ్యం. అఖిలాండ కోటి బ్రహ్మాండ జనని ఆదిపరాశక్తి దివ్య అనుగ్రహానికి పాత్రులు కావాలి. దుర్మరణాలు, ఈతిబాధలు, ఘోరప్రమాదాల నుండి రక్షణ పొందాలి. ఇందులో పాలుపంచుకునే ప్రతీ ఒక్కరికి సుఖశాంతులు, ఆయురారోగ్యము, ఇష్టకార్య సిద్ధి తప్పక చేకూరాలనే సత్య సంకల్పమే ఈ మహాశక్తి యాగం. మరిన్ని వివరాలకు సంప్రదించండి: 7416269111 , 9177076222 , 9177053444
********************

#youtubeshorts
#shortvideo #paripoornananda #sreepeetam #kakinada #శ్రీపీఠం
Iswaryambika Sundareswara Swamy Temple, Paripoornanandaswami videos, kakinadaswamiji, spiritual guru, Most Famous Spiritual Guru in india, most influentinal spiritual guru, paripoornananda swami, paripoornananda, paripoornananda swamiji, swami paripoornananda, paripoornananda swamy,sri paripoornananda swami, sri paripoornananda, paripoornananda swami speach, swami paripoornananda speach, swami paripoornananda speech,paripoornananda saraswati,paripoornananda swami about ttd,paripoornananda swamy speach,sri paripoornananda saraswati,sri paripoornanandagiri swami
----------------------------------------------------------------------------------------------------------------------------------------
* Official youtube channel of paripoornananda swami *
Address: Sreepeetam, Ramanayya peta, Pithapuram - Kakinada Rd, Sarpavaram, Kakinada, Andhra Pradesh 533005.
Contact Numbers: - 97057 22999 (Ravi), 93475 57143 (Rani)
---------------------------------------------------------------------------------
పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద వారి విధి విధానాలతో
భక్తి ప్రవచనాలు, ఆధ్యాత్మికం, జ్యోతిష్యం, పంచాంగం, పూజా విధానాలు, ధర్మసందేహాలు
ఇంకా చాలా...
అన్ని విషయ విశేషాలు మీ చెంతకు తీసుకువస్తుంది మీ Sreepeetam యూట్యూబ్ ఛానల్ మన మాతృభాష తెలుగులో...
ఇప్పుడే SUBSCRIBE చేసుకోండి.
   / @sreepeetam  
---------------------
EVERYDAY SCHEDULE AT SREEPEETHAM
MORNING
5:00 A.M Harathi / Darshan
5:30 A.M Alamkara Seva
5:30 A.M Abhishekam
7:00 A.M Veda vidhyardhula veda parayana
9:00 A.M Gopooja
9:30 A.M Sahasra Namarchana with Silver Coins
11:00 A.M Mahanivedana
11:30 A.M Harathi
EVENING
4:30 P.M Darshanam
5:30 P.M Kumkumarchana
7:15 P.M Harathi

show more

Share/Embed