All religions are equal
CHUKKA RAMAIAH HIGH SCHOOL- MANCHERIAL  RAMAGUNDAM CHUKKA RAMAIAH HIGH SCHOOL- MANCHERIAL RAMAGUNDAM
533 subscribers
257 views
6

 Published On Apr 12, 2024

క్రిస్మస్ అంటే క్రైస్తవులకు పండగ,
రంజాన్ అంటే ముస్లింలకి పండగ,
దీపావళి , దసరాలంటే హిందువులకు పండగలు.
కానీ IIT చుక్కా రామయ్య హై స్కూల్ విద్యార్థులకు మాత్రం ఏ మతమైనా,
ఏ మతాచారమైన ఏ పండగైనా,
ఏ వేడుకైనా సమానమే...

ఎందుకంటే పాఠశాలలో ప్రతీ పండుగని ఆయా మతాచారాలకనుగుణంగా,
సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు.
అన్ని స్కూల్స్ విద్యార్థులకి పండగ అంటే ఒక సెలవు.
కానీ IIT చుక్కా రామయ్య హై స్కూల్ విద్యార్థులకు పండుగ అంటే కేవలం సంబరమే కాదు,
ఒక మతాచారాన్ని గురించి,
ఒక గొప్ప సంస్కృతి గురించి,
మంచి సంప్రదాయాన్ని గురించి తెలుసుకునే ఒక అద్భుతం.

ఏ స్కూల్ విద్యార్థులనైనా రేపు ఎందుకు సెలవు అంటే కేవలం ఆ పండగ పేరు మాత్రమే చెబుతారు.
కానీ IIT చుక్కా రామయ్య హై స్కూల్ విద్యార్థులను రేపు ఎందుకు సెలవు అని అడిగితే రేపు ఏం పండగ ?,
దాని వెనుకున్న చరిత్ర ఏంటి ?,
దాని వెనకున్న సాంప్రదాయం ఏంటి ?, ఆచారవ్యవహారాలు ఏమిటి ?
మొత్తం సవివరంగా చెప్తారు..

కాబట్టి అన్ని మతాలకు నిలయం,
అన్ని ఆచారాలకు ఆనవాలు, అన్ని సంప్రదాయాలకు తార్కాణం
మన IIT చుక్కా రామయ్య హై స్కూల్ .

మరి ఇలా అన్ని మతాలకు, కులాలకు నిలయమైన స్కూల్ లో మీ పిల్లలు చదువుకోవాలని కోరుకుంటున్నారా...
మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించండి.....
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

show more

Share/Embed