Swachhata hi Seva, @Vizag Beach, AP 06.10.2023! స్వచ్ఛభారత్‌ వారోత్సవం నా ఉడతా భక్తి సేవ!
SATYA SAI VISSA FOUNDATION, సత్యసాయి విస్సా నిలయం! SATYA SAI VISSA FOUNDATION, సత్యసాయి విస్సా నిలయం!
1.25K subscribers
58 views
1

 Published On Oct 7, 2023

   • Swachhata hi Seva, @Vizag Beach, AP 0...  
Swachhata hi Seva, @Vizag Beach, AP 06.10.2023!
“న గందగీ కరేంగే, న కర్నే దేంగే” అపరిశుభ్రం చెయ్యం! అపరిశుభ్రం చెయ్యనివ్వం!
పరిశుద్ధమైన, ఆరోగ్యవంతమైన భారత్ ను ఆవిష్కరించాలన్న మహాత్ముని కలను నిజం చేసి చూపించాలని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీ లోని రాజ్ ఘాట్ లో స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని ప్రారంభిస్తూ, “2019 సంవత్సరంలో జరుగనున్న మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఆయనకు మన దేశం అందించగల ఉత్తమ నివాళి స్వచ్ఛ భారత్” అని అన్నారు. 2014 అక్టోబర్ రెండో తేదీన దేశ వ్యాప్తంగా మూలమూలలకు విస్తరించేలా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ఒక జాతీయ ఉద్యమ రూపంలో మొదలుపెట్టారు. ఇప్పటికే నింగి, నేల, నదులు, సముద్రాలు, పర్వతాలు, అడవులు ఇలా ఎక్కడిపడితే అక్కడ మనం చెత్తగుట్టలు పేర్చేస్తున్నాం. సుందర పర్యాటక ప్రదేశాలను మనం సుందరంగా ఉంచాల్సిన బాధ్యత మనపై వుంది. మనవంతు కృషి చేద్దాం! మన పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుదాం. “న గందగీ కరేంగే, న కర్నే దేంగే” అపరిశుభ్రం చెయ్యం! అపరిశుభ్రం చెయ్యనివ్వం! స్వచ్ఛభారత్‌ వారోత్సవంలో భాగంగా విశాఖ, రుషికొండ, సముద్రతీరం. Swachhata hi Seva 06.10.2023! చిరంజీవులు మా మేన కోడలు అన్నపూర్ణ, మేనల్లుడు బాలాజీ ఓలేటి లతో నా ఉడతా భక్తి స్వచ్ఛభారత్ సేవ!
VID20231006061848

show more

Share/Embed