oil palm cultivation |రైతులు ఎలాంటి మొక్కలను ఎంచుకోవాలి |ఆయిల్ పామ్ సాగు పూర్తి వివరాలు
Karshaka Vani Karshaka Vani
58K subscribers
36,561 views
659

 Published On May 20, 2022

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామం లో రుచి సోయా కంపెనీ వారి ఆయిల్ ఫామ్ నర్సరీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఆయిల్ ఫామ్ మొక్కలను ఎలా ఎంచుకోవాలి ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయి మొక్కల సబ్సిడీ ఎలా ఉంటుంది ఎలా అప్లై చేసుకోవాలి ఇలాంటి సమాచారం ఉద్యానవన శాఖ అధికారి రావుల విద్యాసాగర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

ఆయిల్ పామ్ పంట వేసిన మొదటి మూడు సంవత్సరాలలో ఫలసాయం ఉండదు. ఆయిల్ పామ్ దీర్ఘకాలపు పంట. మొక్కలను త్రిభుజాకారపు పద్ధతిలో 9 మి. దూరంతో నాటుతారు. మొక్కల మొదటి మూడు సంవత్సరాల కాలంలో ఖాళీ స్థలం ఉంటుంది. నీటి వసతి సమృద్ధిగా ఉన్న ఆయిల్ పామ్ తోటలలోని ఖాళీ స్థలంలో మొదటి మూడేళ్ళ వరకు మరియు ఎనిమిదేళ్ళ పైబడిన తోటలలో అంతర పంటలు వేసుకోవచ్చు. ఆయిల్ పామ్ లో అంతర పంటల సాగు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగ ఆయిల్ పామ్ వరసల మధ్య ఉన్న ఖాళీ స్ధలాన్ని ఉపయోగించుకుంటూ అధిక నికర ఆదాయంను పొందడం.

సాగు నీటి సదుపాయం సమృద్ధిగా ఉంటే సహజ వనరులైన భూమి, గాలి మరియు సూర్యరశ్మిలను సమర్థవంతంగా సద్వినియోగ పరుచుకొని అంతర పంటల ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.

మన చానెల్ subscribe చేసుకోండి . లైక్ చేయండి . మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి ...

గమనిక : కర్షకవాణి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన రైతులు , అధికారులు , శాస్త్రవేత్తలు , వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే . రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము .

మీ గ్రామాల వద్ద ఎవరైనా నూతన ఒరవడితో వినూత్నంగా సాగు చేస్తే మాకు సమాచారం ఇవ్వండి . కర్షకవాణి టీం +91 9701017071

#farmer #shankar #shankargoud #karshaka #karshakvani#farmers_protest #karshakavani#nalgondafarmers #karshakavani#karahaka vani#shankargoud #shankar#mirchi#capsicum #farmer#farmer #shankargoud#KarshakaVani #shankar #farmers_protest #karshaka #capsicum #farmers_protest #oil #oilfree #oilfreebreakfast #oilfilter #oil farming

show more

Share/Embed