New Universal Coronavirus Vaccine May Help Prevent Future Pandemics | US Scientists
ETV Telangana ETV Telangana
2.53M subscribers
119,091 views
1K

 Published On Jun 23, 2021

కరోనా వైరస్ మహమ్మారి దాటికి వణికిపోతోన్న ప్రపంచ దేశాలు.. కొవిడ్ -19ని ఎదుర్కొనే వ్యాక్సిన్ ను కనుగొన్నాయి. అయినప్పటికీ రానున్న రోజుల్లో సంభవించే మహమ్మారులపై మాత్రం ఆందోళన చెందుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిని ముందుగానే పసిగట్టి నిర్మూలించాలని కృతనిశ్చయంతో ఉన్న శాస్త్రవేత్తలు భవిష్యత్తులో సంభవించే మహమ్మారుల నిర్మూలన కోసం యూనివర్సల్ కరోనా వైరస్ వ్యాక్సిన్ ను రూపొందించారు. తాజాగా ఈ వ్యాక్సిన్ కొవిడ్ -19పైనే కాకుండా మరిన్ని కరోనా వైరస్ లపై సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ప్రయోగాల్లో తేలడం ఊరట కలిగించే విషయం.

#LatestNews
#EtvTelangana

show more

Share/Embed