మామిడి రైతులూ.. పారాహుషార్ | పూత కాపాడి కాత పెంచాలంటే.. ? Mango Farming | Raavi Chandrashekhar
Raitu Nestham Raitu Nestham
1.26M subscribers
35,531 views
617

 Published On Jan 3, 2022

#Raitunestham #Mangofarming

ఈ సారి అధిక వర్షాలతో మామిడి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, రానున్న సీజన్ లో మంచి దిగుబడులు పొందాలంటే ఇప్పుడు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని.. తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం విశ్రాంత విస్తరణ సంచాలకులు ప్రొఫెసర్ రావి చంద్రశేఖర్ సూచించారు. డిసెంబర్ 26న శ్రీ తుమ్మేటి రఘోత్తమరెడ్డి - రైతునేస్తం మిద్దెతోట పురస్కారాలు 2021 ప్రదానోత్సవంలో పాల్గొని..... ఈ సమయంలో మామిడి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పద్ధతులు వివరించారు.

☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm​​​​​​​​​​​​​​​
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​...
☛ Follow us on -   / rytunestham​  
☛ Follow us on -   / rythunestham  

show more

Share/Embed