PM Narendra Modi Russia Visit: ప్రధాని మోదీ రష్యా పర్యటన, Putinతో సమావేశంలో అజెండా ఏంటి? BBC Telugu
BBC News Telugu BBC News Telugu
1.71M subscribers
69,428 views
1K

 Published On Jul 8, 2024

భారత ప్రధాని నరేంద్ర మోదీ మాస్కో పర్యటనలో ఉన్నారు. జులై 8-9 తేదీల్లో ఆయన రష్యాలో ఉంటారు. 2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్ మీద రష్యా దాడి చేసిన తర్వాత ఇది మోదీ మొదటి రష్యా పర్యటన. దీనితోపాటూ వరసగా మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఇది ఆయన మొదటి ద్వైపాక్షిక పర్యటన.

#RussiaIndia #NarendraModi #VladimirPutin #RussiavsUkraine
___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

show more

Share/Embed