Andhra – Telangana: అన్ని రాష్ట్రాల్లోనూ వస్తున్న పెట్టుబడులు నిజంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులేనా?
BBC News Telugu BBC News Telugu
1.7M subscribers
46,758 views
894

 Published On Sep 1, 2023

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో తెలుగు రాష్ట్రాలు ఎక్కడ ఉన్నాయి? పెట్టుబడులు అభివృద్ధికి సంకేతంగా ఎందుకు మారాయి? వాటిచుట్టూ ఇంత డ్రామా ఎందుకు జరుగుతోంది? ఈ అంశాలపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి వీక్లీషో విత్ జీఎస్‌లో..
#AndhraPradesh #Telangana #FDI #Industries #Tamilnadu #WeeklyshowWithGS #BBCTelugu

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

show more

Share/Embed