Yemundiraa | ఏముందిరా ఈ జీవాన.. Telugu Christian new song
Telugu Jesus Ministries Telugu Jesus Ministries
3.35K subscribers
30,603 views
614

 Published On Sep 8, 2024

#Yemundirra ‪@TeluguJesusMinistries‬ పల్లవి :

ఏముందిరా ఈ లోకనా..? ఏముందిరా ఈ జీవాన..?

ఒంటరిగానే వస్తివి.. - ఒంటరిగానే పోతావురా.. ఎంత కాలమున్నా.. - ఎన్ని రోజులున్నా.. ఈ లోకం నీదికాదురా - నీ స్థలమే వేరురా |

| ఏముందిరా ||

చరణం 1:

ఒకే ఒక్క బ్రతుకురా - అది చిన్న బుడగరా ఈ జీవిత యాత్రలో - నువ్వే పరదేశిరా దేవుడే నిన్ను చేసేరా - ఈ భువికి పంపేరా ఏది నీది కాదురా నీదేదీ లేదురా కులం మతం వద్దురా మంచితనమే ముద్దురా చిన్న పెద్ద లేదురా - ప్రేమనే చూపించారా

|| ఏముందిరా ||

చరణం 2:

నీ వారెందరున్నా - రారెవరు ఒక్కరైనా పెట్టెలో పెట్టేస్తారు - మట్టితో కప్పేస్తారు రారు ఎవరు నీ తోడు మర్చిపోతారు నీ పేరు నీ కట్టే చేరెను కాటికి - నీ ఆత్మ చేరేదెక్కడికి ? తెలుసుకోర యేసుని మార్చుకోర బ్రతుకుని నీకోసమే ప్రాణమిచ్చే పరమునకు దారి చూపే క్రీస్తు కొరకు బ్రతుకరా స్వర్గానికి చేరరా |

| ఏముందిరా ||

show more

Share/Embed