ఎకరంలో వ్యవసాయం - చెట్ల మధ్యే కోళ్లు || Pure Deshi Chicken Farming || Jyoti
Raitu Nestham Raitu Nestham
1.25M subscribers
782,558 views
8K

 Published On Apr 20, 2021

#Raitunestham #Naturalfarming

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బిల్లుపాడు గ్రామానికి చెందిన జ్యోతి.. నాటుకోళ్ల పెంపకంతో మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ఎకరం పొలంలో వివిధ రకాల పండ్ల చెట్లు, ఆకు కూరల సాగు చేస్తూ... వాటి మధ్యనే నాటుకోళ్లు పెంచుతున్నారు. ఓ వైపు వ్యవసాయం.. మరోవైపు కోళ్ల పెంపకం ద్వారా సుస్థిర ఆదాయ వనరులని ఏర్పాటు చేసుకున్నారు. కోళ్లని స్వేచ్ఛగా పొలంలో వదిలేయటం ద్వారా దాణా ఖర్చులు ఆదా అవుతున్నాయని... పూర్తి సహజ పద్ధతుల్లోనే అవి పెరుగుతున్నాయని జ్యోతి వివరించారు.

నాటుకోళ్ల పెంపకం, పెట్టుబడి, మార్కెటింగ్ తదితర అంశాలపై మరింత సమాచారం కావాలంటే.. జమలయ్య గారిని 9603120365 ఫోన్ నంబర్ లో సంప్రదించి తెలుసుకోగలరు !!

-----------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm​​​​​
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​
☛ Follow us on -   / rytunestham​​​​​  
☛ Follow us on -   / rytunestham​​​​​  
------------------------------------------------------------------

More Latest Agriculture Videos

దేశానికి రైతే ప్రాణం - Short Film
   • రైతు ఆత్మహత్యలు ఆగెదెలా || Telugu Sho...  

పాల పాలపుట్టగొడుగులు - ప్రతి రోజు వంద కేజీలు
   • ప్రతి రోజు వంద కేజీలు || Mushroom Cul...  

ఆయుర్వేద పాలు
   • లీటరు పాలు ధర ఎంతంటే ? || Ayurveda Go...  

సమగ్ర వ్యవసాయంలో పండ్లు, కొబ్బరి, కోళ్లు, చేపలు, వరి
   • సమగ్ర వ్యవసాయంలో పండ్లు, కొబ్బరి, కోళ...  

ఇంటి కింద లక్షా 50 వేల లీటర్లు
   • ఇంటి కింద లక్షా 50 వేల లీటర్లు || Rai...  


Natural Farming
Organic Farming
Intergrated Farming Models
deshi chicken farming
deshi hens farming
naatu kolla pempakam
Multi Crops Farming
Telangana Agriculture
Andhra Pradesh Agriculture
Indian Agriculture
Profit in Agriculture
Income in Agriculture
Best Agriculture
Agriculture Videos
Farming Videos
Farming Videos Telugu
Agriculture Videos in Telugu
Telugu Agriculture
Raitunestham agriculture videos
Rytunestham agriculture videos
Rythunestham agriculture videos


Music Attributes:
The background musics are has downloaded from www.bensound.com and the details are below.
1. Music: bensound sunny
Website: www.bensound.com
2.Music: bensound acousticbreeze
Website: www.bensound.com
3.Music: bensound sweet
Website: www.bensound.com

show more

Share/Embed