సురేంద్ర ఆచారి అన్న మా వూరికి వచ్చి పస్ట్ సారి పాట పాడాడు హార్మోనియం సుదర్శన్ ఆచారి అన్న Bajana pata
Pathinti Ramakrishna Rythu Vyavasayam Pathinti Ramakrishna Rythu Vyavasayam
101K subscribers
9,190 views
132

 Published On Premiered Jun 27, 2022

జి.బాలకృష్ణ ప్రసాద్ గారి అన్నమయ్య సంకీర్తనలు - 👇 ప్లీస్ subscribe

   • జి.బాలకృష్ణ ప్రసాద్.గారి.అన్నమయ్య సంక...  

P.Ramakrishna 🌻 farmer 🌻 from Kurnool district

🌺 తెలుగు సాంప్రదాయం మన కళలు 🌺
full information :
రాగం :- మాల్ కోస్ రాగము
తాళం :- ఆది తాళము

సాకి :- హే మళ్ళకార్జున హే భక్త మందార
పంచ పాండవులు అందించిన పూజలు
అందు కున్నావట వెల్లసివున్నావిచట.

నీవేమారెడ్డి సేవలలో గ్రహించిన్నావట
మల్లమపై సత్ కృపాంతరంగము వొలికించి నావట.

నిజవదన కాంతిని చరిత సుధాకర భింబ
ఏడేడు లోకాల నేలేటి జగదాంబ నీ హృదయ
పద్మంబున నివసించు భ్రమరాంభ.

అలసీ వాకిటకట్ట మందించె నిచ్చట అత్తని పేరిట
గోపురము వెలసె నిచ్చట.

పల్లవి :- కనరండి కనరండి శ్రీ శైల్లము
దివ్యకైవల్య పదవికి అదే మూలమూ. !!కనరండి!!

చరణం:- ఆగిరి పంక్తులా సాగిపోవగా
అగుపించు పాతాళ గంగా అది పావన జలదిత రంగా
జలధారలలో స్నానము లాడిన తొలుగునులే పాపకోటి
కలుగునులే పుణ్య రాశి. !!కనరండి!!

చరణం:- ఆ మల్లేశుని దివ్య దర్శనము
ఆనంద మానందా మాయే పరమానంద మాయే
భ్రమరాంభదేవి ధీవెనలందిదా జీవితమే ధన్యమౌలే
మన జీవిత ధన్యమౌలే. !!కనరండి!!

శ్రీ శైల్లము కైలాసము - 3 సార్లు.
___________________🌹🌹🌹🌹__________________
__________________________________________________
కళాకారులకు కళాభిమానులకు మనవి మేము చేసే తెలుగు భజన లిర్రిక్స్ వీడియో సాంగ్స్ మీకు నచ్చినట్లైతే లైక్ 👌 షేర్ 🔁 కామెంట్ ✍️ చేయండి
___________________🌹🌹🌹🌹__________________
__________________________________________________
No copyright notice :
Please I request that don't copy audio and video and image which are related to this channel.
______________________★★★★__________________
1 #bajanapoteelu
2 #bhajanapotilu
3 #Bajanapotilu
4 #PathintiRamakrishna
5 #పాతింటిరామకృష్ణభజనపాటలు
6 #newbajanaPatalu
7 #OldisGoldBajanapatalu
8 #telugubajanapatalu
9 #telugulyricsbajanapatalu
10 #telugulyrics
11 #TelugudramaPadyalu
12 #PRKBajanapatalu
______________________★★★★__________________
Pathinti Ramakrishna,Pathinti Ramakrishna Bajana Patalu,Pathinti Ramakrishna Amulya Audios,Pathinti Ramakrishna Bajana Potilu Patalu.

show more

Share/Embed