vandanalo Raja vandanlo.|| Excellent worship song by jaydhas anna garu || written by isac anna garu.
ch chandra ch chandra
522 subscribers
3,450 views
130

 Published On Feb 26, 2021

#christian_songs
#worshipsongs
#teluguchristiansongs
#spiritualitysongs


Praise the lord.
please like, comment and share.
Do subscribe.

live recorded from Sathya Sangitha vibavari programme.
At Narsapur,medak.

singer : Pastor: Jaydhas anna garu.
keys: Manohar anna garu.
Tabla : Pstr : Aravind anna garu,
Raju anna garu.
pads: sunil anna garu


సమకూర్పు: ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్

188. వందనాలు రాజ వందనాలే

పల్లవి: వందనాలు రాజ వందనాలే కోటి వందనాలు వందనాలు రాజ వందనాలే కోటి వందనాలు

1. నను పరిశుద్ధుని చేయడానికి వందనాలు
నీవు పాపముగా మరి చేయబడితివి వందనాలు నను నీతిమంతుని చేయడానికి వందనాలు
నువ్వు రక్తపు ముద్దగా మారితివయ్య వందనాలు
॥వందనాలు||

2. నన్ను పెంటకుప్పలనుండి లేప - వందనాలు
నీవు చూడనొల్లని వానిగవైతివి - వందనాలు
నా ప్రార్థన పరమున జేరడానికి వందనాలు
నీ ప్రార్థన త్రోసివేయబడెను వందనాలు
॥వందనాలు॥

3. నేను జలములలో పడి వెళ్ళుచుండ వందనాలు గాలి సముద్రమును గద్దించావు - వందనాలు
నా శోధనలో నీవున్నవయ్య వందనాలు
అందుకే నేను బ్రతికి ఉన్ననయ్య - వందనాలు
॥వందనాలు॥

4. నన్ను ధనవంతుని చేయడానికి - వందనాలు
నీవు దరిద్రునిగా మారితివి వందనాలు
నాకు ఆరోగ్యము ఇవ్వడానికి వందనాలు
నీవు రోగగ్రస్తునిగ మారితివయ్య వందనాలు
॥వందనాలు॥

5.నా బంగారు ఏసయ్య - వందనాలు
నీవు చాల మంచి దేవునివయ్య - వందనాలు
॥వందనాలు॥

show more

Share/Embed