ఎప్పుడో పెళ్ళైన కొత్తలో... |
Samyana Kathalu Samyana Kathalu
386K subscribers
2,217,163 views
66K

 Published On Jul 18, 2023

ఎప్పుడో పెళ్ళైన కొత్తలో...

అప్పుడు ఏది కొనాలన్నా పది సార్లు ఆలోచించేవాళ్ళం..
మిగిలేది కొంత డబ్బే ఐన ...అది దాచుకుని..కోట్లు కూడగట్టినంత సంతోష పడేవాళ్ళం

ఒక చిన్న ఇంట్లో ఉన్న..ఏదో పెద్ద Villa లో ఉన్నంత Feel ఉండేది మాకు

నచ్చింది తింటూ, ఉన్నంతలో Happy గ ఉంటూ..
ఒకరినొకరు అర్ధం చేసుకుంటూ, చిన్న చిన్న గొడవలు పడుతూ

చిన్నవి ఎం కాదులెండి...కొన్ని సార్లు యుద్దాలు, దండయాత్రలు కూడా జరిగాయి..

కానీ ఎన్ని జరిగిన, ఎన్ని జరిగిన..

ఒకరిమీద ఒకరికి ప్రేమ , గౌరవం ఉంటె,
అవన్నీ అనంత మైన సముద్రం లో ఒక నీటి బొట్టు తో సమానం.
అవే లేకపోతే జీవితం ఒక లోతు తెలియని అగాధం.

So to all the newly wed couple, enjoy your ‘పెళ్ళైన కొత్తలో’ moments to the core.

ఎంతగా అంటే ప్రపంచం గుర్తురానంత గ.
ఎందుకంటే ఆ రోజులు మళ్ళీ రావు Dude..

Please share if you relate to it :)

show more

Share/Embed