టమాటా ధరలు సెంచరీ దాటుతున్నాయి | Prime9 Warangal
Prime9 Warangal Prime9 Warangal
62 subscribers
147 views
3

 Published On Oct 7, 2024

వరంగల్ లో సెంచరీ దాటిన టమాటా రేట్

గత 15 రోజులుగా క్రమంగా పెరుగుతున్న కూరగాయల ధరలు

మొన్నటి వరకు కిలో 40 రూపాయలు ఉన్న టమాట

ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్ లో 80 రూపాయలకు కేజీ టమాటా

రిటైల్ మార్కెట్లో 100 రూపాయలు ఉన్న టమాటా

ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాలతో కూరగాయల పంటలు దెబ్బతినడంతో టమాటాపై ఎఫెక్ట్

క్యారెట్ తో సహా మరికొన్ని కూరగాయల ధరల పైనా ప్రభావం

హనుమకొండలోని బాలసముద్రం కూరగాయల మార్కెట్ నుండి మరింత సమాచారం మా కరస్పాండెంట్ తిరుపతి అందిస్తారు.....
| Prime9 Warangal |
| Subscribe |

show more

Share/Embed