జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడాకారులకు ప్రోత్సాహం.. 9030656667
sreepadha sreevallabha Akshaya seva samithi sreepadha sreevallabha Akshaya seva samithi
721 subscribers
228 views
9

 Published On Aug 29, 2024

శ్రీపాద శ్రీ వల్లభ అక్షయ సేవా సమితి

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడాకారులకు ప్రోత్సాహం......



ఈరోజు అనగా 29/8/2024 జాతీయ క్రీడ దినోత్సవం సందర్భంగా జిల్లాపరిషత్ హై స్కూల్ మైదుకూరు నందు నిర్వహిస్తునటువంటి జంప్ రోప్ కడప జిల్లా స్థాయి టోర్నమెంట్ నిర్వహించడం జరిగినది ..

ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి క్రీడాకారులు పాల్గొనడం జరిగినది..

గెలుపొందిన క్రీడాకారులకు మన శ్రీపాద శ్రీ వల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో గలుపొందిన 30 మంది క్రీడాకారులకు MDO,MEO గారి చేతులమీదుగా మెడల్స్ మరియు జంప్ రోప్స్ అందించడం జారోగినది...

జంప్ రోప్స్ అందించినటువంటి దాత: శ్రీ వజ్జల బాలు గారు (శ్రీ హరి ఫార్మాస్యూటికల్,ప్రొద్దుటూరు)


వారికి మా హృదయపూర్వక కృతఙ్ఞతా అభివందనములు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.


మానవ సేవయే మాధవ సేవా...

ఇట్లు
S.S (శ్రీపాద శ్రీవల్లభ) అక్షయ సేవా సమితి.
ప్రొద్దుటూరు.
8688188191.
కొండల భరద్వాజ్ రెడ్డి.
(వ్యవస్థాపకులు)

show more

Share/Embed