సముద్రమార్గంలో ఎక్కడ మంచినీళ్లు ఎలా దొరుకుతాయి అని కూడా చూపింది రామాయణం|Villoondi Tirtham Rameswaram
Veda Bhoomi Veda Bhoomi
26.4K subscribers
329 views
2

 Published On Jul 15, 2020

Villoondi Tirtham Rameswaram is the place where Lord Rama, by hitting his arrow in middle of the sea, had a spring of fresh/sweet water for Goddess Sita to quench his thirst
#VilloondiTirtham #villoonditheerthamrameswaram
రామాయణం లో (సముద్ర మార్గం లో ఎక్కడ మంచినీళ్లు ఎలా దొరుకుతాయి అని కూడా చూపింది రామాయణం)
వానరసేనను #మంచినీళ్లు, #పండ్ల వనాలు.వుండే దారిలో నడిపించాడట వానర సైనికవీరుడు అంగదుడు.....
సముద్రం దెగ్గర ఎక్కడ చూసినా కూడా ఉప్పు నీళ్లే దొరుకుతాయి అలాంటిది సముద్రం పక్కనే ఉన్న ఈ బావిలో ఎప్పుడూ కూడా తియ్యటి నీళ్లు దొరకడం ఆశ్చర్యం.
ఇది ఎలా సాధ్యమో???నాస్తికులు దీనికి ఏదైనా సైన్స్ కారణం చూపెడతరా????

show more

Share/Embed