కొండల్లో పెరిగే మహా వృక్షాలు.. ఇంట్లో కొలువుదీరాయి | Attractive Gardening | Umashankar, Prasanna
Raitu Nestham Raitu Nestham
1.25M subscribers
37,559 views
792

 Published On May 17, 2023

#Raitunestham #Gardening

వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడైన గంధమల్ల ఉమాశంకర్.. ఆసక్తి రిత్యా ప్రకృతి ప్రేమికుడు. మొక్కలపై అమితమైన ప్రేమ అతడి సొంతం. మహా వృక్షాలను మరుగుజ్జుగా మార్చేసి.. ఇంట్లోనే కొలువుదీరిస్తున్నాడు ఈ టీచర్. జీవిత భాగస్వామి ప్రసన్న సహకారంతో ఇంటిపై చక్కని మిద్దెతోట సాగు చేస్తూ బోన్సాయ్ మొక్కలతోనూ మంచి ఫలాలు పొందుతున్నారు. లీఫ్ ఆర్ట్ తో ప్రముఖ చిత్రాలు రూపొందించి.. ప్రశంసలు అందుకున్నారు. ఈ కళతో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోను స్థానం సంపాదించారు. ఆ విశేషాలేంటో చూసేయండి.

మరిన్ని వివరాలకు గంధమల్ల ఉమాశంకర్ గారిని 94946 46451 సంప్రదించగలరు.

---------------------------------------------------
☛ Subscribe for latest Videos -    • చీడపీడల నివారణలో 99 శాతం సక్సెస్ అయ్య...  
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​...
☛ Follow us on -   / rytunestham​.  .
☛ Follow us on -   / rytunestham​​​​​​.  .

show more

Share/Embed