పర్ణశాలల పండుగ
Bro. Isaac E. Kusuma Bro. Isaac E. Kusuma
495 subscribers
224 views
10

 Published On Oct 13, 2024

పర్ణశాలల పండుగ
=============
సమయము:
-------
2024 అక్టోబర్ 16 బుధవారం సాయంత్రం
నుండి 24 సాయంత్రం వరకు:
స్థలము:
-----
మెస్సీయ గ్రౌండ్స్, మలికిపురం.
కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్

ఇది ఎనిమిది దినముల పండుగ:
సంఖ్యా 29:12-40

మొదటి దినము విశ్రాంతిదినము
ఎనిమిదవ దినము విశ్రాంతిదినము
లేవీయ 23:39

(16-10-2024 బుధవారం సాయంకాలము =
17-10-2024 గురువారం)

1. 17-10-2024 గురువారం మొదటి దినము
(యెతనీమ్ 15) సంఖ్యా 29:12-16

2. 18-10-2024 శుక్రవారం రెండవ దినము
(యెతనీమ్ 16) సంఖ్యా 29:17-19

3. 19-10-2024 శనివారం మూడవ దినము
(యెతనీమ్ 17) సంఖ్యా 29:20-22

4. 20-10-2024 ఆదివారం నాలుగవ దినము
(యెతనీమ్ 18) సంఖ్యా 29:23-25

5. 21-10-2024 సోమవారం ఐదవ దినము
(యెతనీమ్ 19) సంఖ్యా 29:26-28

6. 22-10-2024 మంగళవారం ఆరవ దినము
(యెతనీమ్ 20) సంఖ్యా 29:29-31

7. 23-10-2024 బుధవారం ఏడవ దినము
(యెతనీమ్ 21) సంఖ్యా 29:32-34

8. 24-10-2024 గురువారం ఎనిమిదవ దినము
(యెతనీమ్ 22) సంఖ్యా 29:35-40

ఇది పరమతండ్రియైన యావె నియామకకాలము : లేవీయ 23:23-44
కుటుంబ సమేతంగా దాసదాసీలతో సహా ఆచరించవలసిన పండుగ : ద్వితీ 16:13
స్వేచ్చార్పణలతో లేవీయులను, తండ్రిలేనివారిని సంతోషపరచవలసిన పండుగ : ద్వితీ 16:10
మగవారందరు ఖచ్చితంగా కనబడాలి : ద్వితీ 16:16,17
ధర్మశాస్త్రము నేర్పించబడు సమయం గనుక అందరినీ ప్రోగుచెయ్యాలి : ద్వితీ 31:1013
పరమతండ్రి ప్రజలను సమకూర్చుచున్నాడు : జెఫన్యా 3:18
పర్ణశాలలు కట్టి అందులో నివాసము చెయ్యాలి : నెహెమ్యా 8:14-18
ఆయనను ఎరిగియున్నవారు ఆచరించవలసిన నియామక కాలము : యోబు 24:1
పర్ణశాలల పండుగకు రాకపోతే శిక్ష తప్పదని హెచ్చరిక చేయడమైనది : జెకర్యా 14:18,19
పండుగలను క్రమముగా జరగనీయమని చెప్పబడినది : యెషయా 29:1
సంతోషము కలిగి స్తోత్రము చేయు సమయం : కీర్తనలు 42:4
పండుగలను ఆచరించి మ్రొక్కుబడులను చెల్లించమని చెప్పబడినది : నహుము 1:15
వట్టిచేతులతో కాక కానుకలను అర్పించవలసిన పండుగ : ద్వితీ 16:14-17
యషువ మెస్సీయ ఆచరించి చూపించిన పండుగ : యోహాను 7:2

సమాజ కాపరి:
బ్రదర్: ఐజక్ ఇ. కుసుమ
98493 85038

show more

Share/Embed