కుందేళ్ళ పెంపకం|Young Farmer Earns Good Profits From Rabbit farming in telugu|mallesh adla
Mallesh Adla Mallesh Adla
228K subscribers
70,188 views
1.3K

 Published On Premiered Nov 28, 2021

#Rabbitfarming #Rabbitfarmingideas #malleshadla

పొన్నకల్లు గ్రామం అడ్డాకుల మండలం మహబూబ్ నగర్ జిల్లా కు చెందిన కురుమూర్తి గారు గత పది సంవత్సరాలుగా టిఫిన్ సెంటర్ నడుపుతున్నారు ఒకటే ఆదాయం ఆధారపడితే కుటుంబం నడవడం ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో గత సంవత్సరం నుంచి కుందేళ్ళను పెంచుతున్నారు కేవలం 25 గజాల భూమిలో ఈ కుందేలు షెడ్ నిర్మించారు మొదటగా ఒక యూనిట్ తీసుకు రావడం జరిగింది అయితే ఈ సంవత్సర కాలంలో గురు మూర్తి గారి యొక్క అనుభవాలను మన ఛానల్ తో పంచుకోవడం జరిగింది గురు మూర్తి గారి యొక్క ఫోన్ నెంబర్ 9959264871.

#Rabbitfarmingtips #Rabbitfarmingguide #Rabbit


ఒక చిన్న రిక్వెస్ట్
---------------------
మన ఛానల్ ను మొదటి సారిగా చూసే వారు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూడండి .

గమనిక
----------
ఈ వీడియోలో రైతు చెప్పిన విషయాలు పూర్తిగా రైతు వ్యక్తిగతమైనవి ఎవరైనా కుందేళ్ళ పెంపకం మొదలు పెట్టాలనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని మొదలుపెట్టాలని మా చానల్ తరపున మనవి. వీడియోని చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు.మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము.



Other videos links:-
-----------------------------

Shreenand dairy farms full video in telugu by Rajesh nayak |mallesh adla
   • Shreenand dairy farms full video in t...  

నష్టాలు లేకుండా బొప్పాయి సాగు చేస్తున్న | papaya farming | boppayi saagu | mallesh adla |   • నష్టాలు లేకుండా బొప్పాయి సాగు చేస్తున...  

పాడి పరిశ్రమను నడపాలంటే వృథా ఖర్చు చేయవద్దు|shreenand dairy farms Part-3|mallesh adla |   • పాడి పరిశ్రమను నడపాలంటే వృథా ఖర్చు చే...  

ఆవులను లేదా గేదెలను ఎలా ఎన్నుకోవాలి?Shreenand dairy farms |mallesh adla   • ఆవులను లేదా గేదెలను ఎలా ఎన్నుకోవాలి?S...  

డైరీపామ్ పెట్టాలంటె కనీస అవగాహన ముఖ్యం.Sree nand dairy farms part-1|rajesh nayak |mallesh adla   • డైరీపామ్ పెట్టాలంటె కనీస అవగాహన ముఖ్య...  

show more

Share/Embed