కువైట్ లో ||పెట్రోల్ ట్యాంకులు|| ఎన్ని ||లక్షల లీటర్లు || పెట్రోలు స్టోర్ ||చేశారో|| చూద్దాం రండి.!
sjhome sjhome
35.9K subscribers
3,508 views
0

 Published On Apr 19, 2024

కువైట్ లోని ఆల్ అహ్మదీ ప్రాంతంలో పెట్రోల్ నిలువ చేసే ప్రాంతం దాదాపు కొన్ని లక్షల లీటర్లు స్టోరేజ్ చేస్తారు అక్కడ 1991 92 మధ్యలో జరిగిన గల్ఫ్ వార్ లో ఆల్ అహ్మదీ ప్రాంతాన్ని కువైట్ లోని ఆల్ అహ్మదీ ప్రాంతంలో పెట్రోల్ నిలువ చేసే ప్రాంతం దాదాపు కొన్ని లక్షల లీటర్లు స్టోరేజ్ చేస్తారు అక్కడ 1991 92 మధ్యలో జరిగిన గల్ఫ్ వార్ లో ఆల్ అహ్మదీ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకోవాలని ఇరాకీ ప్రభుత్వం ఇరాకీ దేశం ప్రయత్నించింది దాదాపు 7 నెలల పాటు భీకరమైన యుద్ధం తర్వాత అమెరికా సహాయంతో ఇరాకీ వాళ్లని కువైట్ దేశం నుంచి వెళ్ళగొట్టి మళ్లీ తిరిగి స్వాతంత్రం పొందినట్టు అయింది కువైట్ కి ఆయిల్ జీవన నాడి లాంటిది కువైట్ కి ఆయిల్ లేకపోతే ఇక్కడ ప్రజలు జీవించడం చాలా కష్టం#sjhomevlogs



#kuwaitcity,#kuwait vlog,#kuwait travel vlog,#kuwait travel,ahmadi,#kuwait travel guide,#kuwait oil company,#kuwait sabah al ahmad sea city,walking #kuwait,travel to kuwait,#kuwait all company job vacancy,ahmadi travel,#kuwait news,new ahmadi hospital,#kuwait city travel vlog,#kuwait history

show more

Share/Embed