₹15 వేలతో Saree Business మొదలుపెట్టిన | బతుకు బడి
Business Book Business Book
135K subscribers
102,708 views
938

 Published On May 18, 2023

చీరల వ్యాపారంలో పది సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన అనిత గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. 15 వేలతో ఇంట్లో నుంచి చీరలు అమ్మడం ప్రారంభించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో సందీప్ స్కూల్ సర్కిల్ దగ్గర వీళ్లు ప్రస్తుతం షాపు నిర్వహిస్తున్నారు. వీడియోలో లేని అదనపు సమాచారం కోసం 9912415115 నంబరులో అనిత శారీ సెంటర్ ను సంప్రదించవచ్చు.

మీ వ్యాపార అనుభవం కూడా బతుకుబడితో పంచుకోవాలనుకుంటే.. మీ పేరు, అడ్రస్‌, ఫోన్ నంబర్, వ్యాపారం వివరాలు, మీ అనుభవాన్ని [email protected] మెయిల్ ఐడీకి పంపించండి.

కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఆ విద్యల్లో ఆరితేరిన వారి జీవితాల అనుభవాలను మన "బతుకు బడి" (Bathuku Badi) సేకరిస్తుంది. వారి ద్వారానే మీకు వివరిస్తుంది. ఆ రోజు తిండి కోసమే అడ్డా మీద నిలబడ్డ రోజు కూలీ జీవితం మొదలు.. తరతరాలు కూర్చుని తిన్నా తరిగిపోని రీతిలో కోటాను కోట్లు సంపాధించిన వారి జీవిత పాఠాలను సైతం మీకు పరిచయం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే.. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనే ఆశ, ఆశయంతో సాగుతున్న వారు మనలోనే ఎందరో ఉంటారు. వారిలో కొందరికైనా మన ఈ చానెల్ ప్రయత్నం ఉపయోగపడాలనేదే మా ఆకాంక్ష. మా ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకుని.. మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.

Title : ₹15 వేలతో పదేండ్ల క్రితం Saree Business మొదలుపెట్టిన | బతుకు బడి

Business Ideas in Telugu, Own Business, సొంత వ్యాపారం, Business Experience, Small Business

#BathukuBadi #బతుకుబడి #SareeBusiness

show more

Share/Embed