శుభ శనివారం-దేవదేవుని దివ్య దర్శనం
Gopinath Deekshitulu Gopinath Deekshitulu
40.4K subscribers
5,068 views
271

 Published On Dec 11, 2021

#తిరుమల.....#శ్రీ మలయప్ప స్వామివారు.....శుభశనివారం ఉభయదేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు డోలోత్సవం అనంతరం బ్రహ్మోత్సవ సేవకై వైభవోత్సవ మండపానికి వేంచేసే అపురూప దృశ్యం ....శ్రీవారి ఆలయం ముందు శ్రీ స్వామివారికి సమర్పించే 'మంగళ హారతి'.....తిరుమల శ్రీవారి ఆలయం ముందు దర్శనమిచ్చే ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణం...ఓం నమో వేంకటేశాయ🙏🏻

show more

Share/Embed