varahi navaratrulu pooja vidanam 6/07/2024|| srivajreswari peetam || chinnamastadevi sadhana
Anubhavavaidyam Anubhavavaidyam
21.6K subscribers
4,611 views
26

 Published On Streamed live on Jul 4, 2024

varahi navaratrulu pooja vidanam 6/07/2024 srivajreswari peetam || chinnamastadevi sadhana

ఈ ఆరాధన ఉపనయనం కాని వాళ్ళూ , చిన్న పిల్లలూ , పూర్వ సువాసినులూ, బ్రహ్మచారులూ చేయవచ్చా?
A) చేయవచ్చు.

Q) బెల్లం పానకం ఏం చేయాలి?
A) తీర్థంలా తాగేయాలి

Q) వారాహీ సహస్రం, కవచం చదవకుండా, మామూలుగా లలితా సహస్రం చదువుతూ , మీరు చెప్పిన శ్లోకాలు చదివి పూజ చేయవచ్చా?
A) చేయవచ్చు

Q) ఈ సంవత్సరం 2023 వారాహీ నవరాత్రులు ఎప్పటినుంచి? Dates of Varahi Navaratri in 2023
A) 19-Jun to 28-Jun (10 days) ఈ సారి నవరాత్రులు 10 రోజులు వచ్చాయి . మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు చేయండి. 10 రోజులూ చేస్తే మంచిది. సాయంత్రం పూజ చేస్తే సరిపోతుంది .
నవరాత్రులలో కాకపోయినా, ఈ ఆరాధన మిగితా రోజుల్లో కూడా ఎప్పుడైనా చేయవచ్చు

Q) మా దేశంలో సూర్యాస్తమయం లేటుగా అవుతుంది, అప్పుడెలా?
A) సాయంత్రం 6 PM కి పూజ ప్రారంభించండి

Q) 9 రోజుల్లో స్త్రీలకి ఇబ్బంది వస్తే?
A) ఇబ్బంది తీరాకా 5 వ రోజు నుంచీ ఎన్ని రోజులు మిగిలితే అన్ని రోజులు చేయండి

Q) 9 రోజులు కుదరకపోతే?
A) 7 లేక 5 రోజులు కానీ, లేకపోతే ఆఖరి 3 రోజులైనా చేయండి. అవి చాలా ముఖ్యం

Q) దేవి ఫోటో పూజలో రోజూ పెట్టుకోవచ్చా?
A) తప్పక పెట్టుకోవచ్చు.

Q) నవరాత్రుల్లో ఉపవాసం చేయాలా?
A) అవసరం లేదు. సాత్వికమైన ఆహారం తినండి

Q) ఈ స్తోత్రం నవరాత్రులు అయిపోయాకా కూడా చదువవచ్చా?
A) రోజూ చదువుకోవచ్చు

Q) గర్భవతులు ఈ పూజ చేయవచ్చా?
A) చేయవద్దు. మీ బదులు మీ భర్త చేయవచ్చు. 7 వ నెల దాటితే అసలు నవరాత్రులు చేయకండి

Q) ఒక ఏడాది చేస్తే జీవితాంతం నవరాత్రులు చేస్తూనే ఉండాలా?
A) అవసరం లేదు. (నవరాత్రులు అంత భారంగా బరువుగా అనిపించినప్పుడు అసలు మొదలు పెట్టకండి)

Q) అశౌచంలో, రజస్వలా కాలంలో, ఏటి సూతకంలో ఉన్నవారు చేయవచ్చా?
A) చేయకూడదు

Q) PDF చూసి చదవడం రాకపోతే ఏం చేయాలి?
A) ఈ Demo video Play చేసి పక్కన పెట్టుకొని అందులో ఉన్నట్టుగా చేయండి

Q) ఈ పూజకి కలశం పెట్టే తీరాలా?
A) ఆ నియమం ఏమీ లేదు, మీ ఇష్టం. కలశం లేకపోతే పంచపాత్రకే కలశ పూజ చేసుకోండి

Q) మాంసాహారం మానేయాలా
ఆ) పూజ చేసిన 9 రోజు మానేయండి

Q) పిల్లలూ పూర్వ సువాసినులూ చేయవచ్చా?
A) ఎవ్వరైనా చేయవచ్చు

Q) స్వప్న వారాహీ ఉపాసన అంటే ఏమిటి, ఆ విధానం చెప్పండి?
A) ఆ ఉపాసన చేసి సిధ్ధింపచేసుకుంటే, ఆ దేవతానుగ్రహంతో స్వప్నం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాలూ తెలుస్తాయి. అది తెలుసుకోవడం మనలాంటి వాళ్ళకి శ్రేయస్కరం కాదు, అందుకే చెప్పలేదు . అటువంటి విద్యల జోలికి వెళ్ళవద్దు

Q) వారాహి అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చా?
• Shorts

Q) వారాహి అమ్మవారి ఫోటో లేకపోతే ఈ పూజ ఎలా చేయాలి?
A) Printout తీసి పెట్టుకోండి, అదీ లేకపోతే Mobile లో పెట్టుకోండి.

Q) ఈ పూజ ఉదయం చేయవచ్చా? Can we do this in the morning
A) సాయంత్రం చేస్తే మంచిది, కుదరకపోతే ఏదో ఒక సమయంలో చేయండి
srivajreswaripeetam,#srivajreswaripeetam,srivajreswaripeetham,srivajreswaripeetam muddalapuram,srivajreswaripeetam letest videos,srivajreswaripeeatam,srivajeswaripeetam,srivajresaripeetam,sreevajreswaripeetam,#seivajreswaripeetam,srivajreswari peetam,sri vajreswaripeetam,sri vajreshwari peetam,vajreswaripeetam,vajreswari peetam,#vajreswaripeetam,sri vajreswaripeetam secrets,vajreswari peetham,vajreswaripeetham,vajreswari peetm

show more

Share/Embed