Chardham Yathra (చార్ ధామ్ యాత్ర ) | Day - 5 | 12th Oct 2022 | P Vinay Kumar | Gangothri Dham
THE PVK COMPANY THE PVK COMPANY
2.1K subscribers
375 views
10

 Published On May 11, 2023

చార్ ధామ్ యాత్ర - 2022
హైదరాబాద్ నుంచి హరిద్వార్ వరకు మా ప్రయాణం
మేము KingHills Travels ద్వారా ఈ యాత్ర చేస్తున్నాము.
యమునోత్రి, గంగోత్రి, కేదారనాథ్, బద్రీనాథ్ క్షేత్రాలు ఈ యాత్రలో ప్రధాన క్షేత్రాలు వీటితో పాటు దేవప్రయాగ, రుద్రప్రయాగ, నందప్రయాగ, మరియు కర్ణ ప్రయాగ
రుషికేష్ కూడా చూపిస్తారు
రాబోయే వీడియోస్ తో పాటు travels వాళ్ళ contact number జతచేస్తాను ఎవరికైనా కావాలంటే వారిని సంప్రదించవచ్చు
చాలా తక్కువ ఖర్చుతో చార్ ధామ్ యాత్ర చెయ్యొచ్చు

KingHills Travels:

Contact Number 1 : 9602793063 ( For Telugu & English)
Contact Number 2 : 8233354471 ( For Hindi & Other Languages)

show more

Share/Embed