కనులు నిన్నే చూడాలనీ | wonderful Christian song | Bro.Prem sagar
Rajesh Paul Official Rajesh Paul Official
1.03K subscribers
20,640 views
380

 Published On Aug 2, 2024

కనులు నిన్నే చూడాలని 

మనసు నిన్నే చేరాలని     (2)

నా తోడుగా నీవు ఉండాలని

ఆశగా ఉన్నది యేసయ్య     (2)

ఆశగా ఉన్నది

ఆశగా ఉన్నది యేసయ్య

ఆశగా ఉన్నది      -  ( కనులు నిన్నే )


నీతిగా నిలిచావు 

నిందలే మోశావు

రక్షగా వున్నావు 

రక్తమే కార్చవు    (2)


నే మరువలేను నీ త్యాగము 

నే విడువలేను నీ మార్గము      (2)

నీ కృప దీవెన పొందాలని 

ఆశగా ఉన్నది యేసయ్య     (2)

ఆశగా ఉన్నది

ఆశగా ఉన్నది యేసయ్య

ఆశగా ఉన్నది      -  ( కనులు నిన్నే )



జీవమై వున్నావు 

జీవితం ఇచ్చావు 

ప్రేమనే పంచావు 

ప్రాణమే విడిచావు    (2)


ఏమ్మివగలను నీ ప్రేమకు 

అపురూపమైన నీ కరుణకు   (2)

హృదయమే ప్రేమతో ఇవ్వాలని 

ఆశగా ఉన్నది యేసయ్య     (2)

ఆశగా ఉన్నది

ఆశగా ఉన్నది యేసయ్య

ఆశగా ఉన్నది      -  ( కనులు నిన్నే )

show more

Share/Embed