ఒలెక్ట్రా మ‌రో ముంద‌డుగు || MEIL TRANSPORT
MEIL Transport MEIL Transport
3.12K subscribers
1,429 views
71

 Published On Jan 23, 2023

#olectragreentech #electricbuses #transport #olectra #electricvehicle #gogreen #ecofriendly #pune #mumbai #hyderabad #surat #dehradun #goa #himachalpradesh #kerala #andhrapradesh #publictransport #limcabookofrecord #ebus

ఆకాశాన్నంటుతున్న ఇంధ‌న ధరలు , ప్ర‌జా ర‌వాణ వ్య‌వ‌స్థ‌కు పెను భారంగా మారాయి. ఈ నేప‌ధ్యంలో ఎలక్ట్రిక్ బ‌స్సుల వినియోగం వైపు ప్ర‌జార‌వాణ వ్య‌వ‌స్థలు దృష్టి పెట్టాయి.దేశంలో తొలిసారిగా ఎలక్ట్రిక్‌ బస్సులను తయారు చేసిన, ఎలక్ట్రిక్ మొబిలిటీ అగ్రగామి ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్ (ఒలెక్ట్రా) బ‌స్సులకు దేశ‌వ్యాప్తంగా ఆర్డ‌ర్లు పెరిగాయి. డిమాండ్ కు త‌గ్గ‌ట్టుగా ఎలక్ట్రిక్ బ‌స్సుల త‌యారీ ని కూడా పెంచింది మేఘా అనుబంధ సంస్థ ఒలెక్ట్రా. ఇప్ప‌టి వ‌ర‌కు 1000 ఎలక్ట్రిక్ బ‌స్సుల‌ను అందించింది మేఘా గ్రూప్ కంపెనీ అయిన ఒలెక్ట్రా. ముంబయ్, పూణే, నాగ్‌పూర్‌, హైదరాబాద్‌, సూరత్‌, డెహ్రాడూన్‌, సిల్వాస, గోవా, హిమాచల్‌ప్రదేశ్‌, కేరళలో విజయవంతంగా ఈ ఎలక్ట్రిక్ బస్సులు న‌డుస్తున్నాయి.


Transportation plays a vital role in everyday’s life. For smoother commutation, it is prerequisite to have the proper infrastructure in place. MEIL is the front runner in creating transport infrastructure. MEIL constructed several highways including Hyderabad-Karim Nagar Highway. MEIL is involved in the construction Super Communication Highway between Nagpur – Mumbai. MEIL is also working with chardham in laying of railway lines in the country.

► Subscribe to: https://bit.ly/32srenQ
► Like us on Facebook: https://bit.ly/2MorxKU
►website: http://meil.in
►Twitter:   / meil_group  
►Instagram:   / meilcompany  
►LinkedIn:   / 7625.  .

show more

Share/Embed