Mogilicharla Dathathreya Swami | Mogilicharla Village | Nellore District
Vamsi Budget Traveller Vamsi Budget Traveller
17.8K subscribers
42,797 views
673

 Published On Aug 27, 2022

#vamsibudgettraveller #MogilicharlaDathathreyaswami #nelloredistrict

Address:- Mogilicharla Village, Lingasamudram Mandalam, Nellore District.

   • Sri Malyadri Lakshmi Narasimha Swamy ...  

ఈ మొగిలిచర్ల దత్తాత్రేయ స్వామి వారు ఒక అవధూత, ఈ స్వామి వారు చిన్న వయసులోనే కపాల మోక్షం ద్వారా మోక్షాన్ని పొందారు. ఆ తరువాత అక్కడే స్వామి వారికి సమాధిని నిర్మించి అప్పటినుంచి స్వామి వారిని ఆరాధిస్తూ వస్తున్నారు. ఇక్కడ మనం స్వామి వారి సమాధిని దర్శించుకోవచ్చు, ఈ మొగిలిచర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిర ప్రాంతంలో చాలా బాగుంటుంది. ఇక్కడ భక్తులకు సౌకర్యాలకి ఎలాంటి ఇబ్బంది లేదు. రవాణా సదుపాయాలు కూడా బాగానే ఉంటాయి. శనివారం, ఆదివారం ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు.

జై జవాన్ - జై కిసాన్

show more

Share/Embed