ఫీడ్ మార్చాను పాలు పెరిగినవి milk increased in my dairy farm
Mallesh Adla Mallesh Adla
226K subscribers
40,326 views
1K

 Published On May 22, 2024

ఫీడ్ మార్చాను పాలు పెరిగినవి milk increased in my dairy farm ‪@MalleshAdla‬

#mydairyfarm #cattlefeed #malleshadla

నంది వనపర్తి గ్రామం యాచారం మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన యువ రైతన్న భాస్కర్ గారు డిగ్రీ వరకు చదువుకొని ఒకవైపు వ్యాపారం మరొకవైపు డైరీ ఫార్మ్ నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఈ రైతు ముఖ్యంగా మొదట్లో ఫీడ్ విషయంలో ఇబ్బంది ఎదురైందని సరైన ఇవ్వకపోవడంతో కొంత నష్టం జరిగిందని తర్వాత వాటిని సరిదిద్దుకొని పీడ్ మాకు చేసి ఇప్పుడు డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నానని ఈ రైతన్న యొక్క అభిప్రాయాలు అనుభవాలు మనతో పంచుకోవడం జరిగింది.

#bhaskerdairyfarm #surabhicattlefeed #rangareddydist

●Channel link:-   / @malleshadla  

●Instagram link:-  / mallesh.adla  

●Facebook link:-  / mallesh.adla  |

Second channel link :-   / @malleshvlogs  


గమనిక :-
----------
ఈ వీడియోలో భాస్కర్ గారు తెలియజేసిన వివరాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఈ వీడియోను చూసి చేస్తే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాదు.



రైతు సోదరులకు విజ్ఞప్తి:-
--------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతన్నకు పేరుపేరునా ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.



ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో కూడా మంచి సమాచారం ఉంది.


* ఎగతాళి చేసిన వారే వస్తున్నారు balaji dairy farm@MalleshAdla    • ఎగతాళి చేసిన వారే వస్తున్నారు balaji ...  

* 2 ఆవులు,రోజు 60 లీటర్లు two cows dairy farm @MalleshAdla    • 2 ఆవులు,రోజు 60 లీటర్లు two cows dair...  

* 35 రోజులకే కోతకు best fodder for dairy,sheep,goats @MalleshAdla    • 35 రోజులకే కోతకు best fodder for dair...  

* అర ఎకరంలో 700 నాటు కోళ్లు Natu Kolla pempakam @MalleshAdla    • అర ఎకరంలో 700 నాటు కోళ్లు Natu Kolla ...  

* యువరైతు శ్రీశైలం డైరీ ఫార్మ్|yuva raithu Srisailam Dairy Farm @MalleshAdla    • యువరైతు శ్రీశైలం డైరీ ఫార్మ్|yuva rai...  

show more

Share/Embed