Divya Karunya Deva Song Telugu || New Jesus Song || Divine Mercy Chaplet Song || JLN Creations
JLN Creations JLN Creations
1.47K subscribers
7,343 views
155

 Published On Feb 3, 2024

Pray Sing Serve for the Gods Voice
Lyrics : Laxman Nagendla
Music by : Deta Devadas
Vocals : William Carey
Editing : Rajitha Nagendla
Produced By : Laxman Nagendla

Lyrics :

దివ్య కారుణ్య దేవ నీ కరుణ చూపగా రావా
నీ ప్రజల కన్నీరు తుడువగా ఆత్మ రూపివై రావా ||2||
మా పాపములను క్షమియింప కరుణమూర్తివై రావా ||2||
నీ కారుణ్య ప్రార్ధన చేయగా
ఆలించుమా... దీవించుమా... అనుగ్రహించుమా... ||2|| {దివ్య కారుణ్యదేవ }

చరణం :1

నీ దివ్య జలములతో మా ఆత్మలను కడుగుమయ్యా
నీ దివ్య రక్తముతో మా ఆత్మలను జీవింపజేయుమయా ||2||

మేము నిన్ను నమ్ముచున్నాము - నీ దివ్య ప్రేమ మాలో నింపుమయ్యా ||2||

ఆలించుమా... దీవించుమా... అనుగ్రహించుమా... ||2|| {దివ్య కారుణ్యదేవ }

చరణం : 2

నీ శ్రమల మరణము ద్వారా మానవాళికి దయచూపుము దేవా
నీ ఆత్మతో మమ్ము పరిశుద్ధ పరచి నీతిమంతులుగా తీర్చుము దేవా ||2||

గాయపడిన హస్తముతో దీవించి నీ కారుణ్య హృదయములో దాచుము దేవా ||2||

ఆలించుమా... దీవించుమా... అనుగ్రహించుమా... ||2|| {దివ్య కారుణ్యదేవ }

show more

Share/Embed