కీర్తన గ్రంథము#32 వ అధ్యాయము
Hosanna Bible Hosanna Bible
149 subscribers
7 views
3

 Published On Sep 20, 2024

మీ అందరికీ నా వందనములు 🙏
ఈరోజు కీర్తనల గ్రంథము _32 వ అధ్యాయము చదువుకుంటున్నాం

ఈరోజు దేవుని వాక్యము : క్రీస్తు యేసు నందు ఉన్న కృప చేత బలవంతుడు కమ్ము
2 తిమోతి :2:1

దేవుని కృపను బట్టి ప్రతి రోజు ఒక అధ్యాయము యూట్యూబ్ లో అప్లోడ్ చేయటానికి దేవుడు ఎంతో కృప చూపిస్తున్నాడు.
ఈరోజు 32వ కీర్తన చదువుకుంటున్నాం అంటే అది కేవలం దేవుడి కృప మాత్రమే .
నాకు బైబిల్ చదవడం అంటే చాలా ఇష్టం. నేను చదవటమే కాదు అనేక మందికి చదివి వినిపించాలి అని అనుకునేదాన్ని
అలాంటి సమయంలోనే నాకు youtube అనేది ఈ విధంగా ఉపయోగపడుతుంది .అందుకు నేను దేవునికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను .
మీ సపోర్ట్ కూడా నాకు తప్పకుండా ఉంటుంది అని ఆశిస్తున్నాను.
మీ అందరికీ కూడా ఈ బైబిల్ రీడింగ్ అనేది చదవటం నచ్చినట్లయితే#like
#share
#subscribe to my channel
బైబిల్ లో ఇలాంటి వాక్యాలు చదివి వినిపించాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు.
నేను ప్రతిరోజు ఉదయము మరియు సాయంత్రము కీర్తన గ్రంథంలో నుండి కొన్ని వాక్యములను youtube షాట్స్ ద్వారా అప్లోడ్ చేస్తున్నాను. మీరు గమనించాలి అని కోరుకుంటున్నాను
దేవుడు మనందరికీ తోడైయుండును గాక ఆమెన్ 🙏
Hosanna Bible
Bible reading

show more

Share/Embed