"
Internet Akkayya Internet Akkayya
531 subscribers
874 views
28

 Published On Sep 3, 2024

కష్టజీవి మహిళల వాస్తవిక జీవన సంఘర్షణను, బానిసల్లాగా బ్రతుకును వెల్లదీస్తున్న మహిళల శ్రమే జీవితంగా, జీవితమే శ్రమగా, కాలం గడుపుతూ కనీస వసతులు కూడా ఒనకూడని మహిళల జీవన దర్పణం. సాధారణమైనవిగా భావించే శ్రామిక వర్గ మహిళల అసాధారణ బ్రతుకు పోరాటం ఇది...




కాపీలకు:- మైత్రి బుక్ హౌస్, జలీల్ వీధి,కార్ల్ మార్క్స్ రోడ్ అరండల్ పేట, విజయవాడ.

నవోదయ, దిశ, తదితర పుస్తక కేంద్రాలు, హైదరాబాద్..

show more

Share/Embed