Light weight bricks Vs Red bricks, ఎర్ర ఇటుకలు, లైట్ వెయిట్ ఇటుకలలో ఏ ఇటుకలు మంచివి, వాటి ఉపయోగాలు
Srinivasulu Reddy Mana Engineer Srinivasulu Reddy Mana Engineer
53.4K subscribers
76,602 views
2K

 Published On Dec 8, 2020

ప్రస్తుత సమయంలో ఇంటి నిర్మాణం చాలా వేగంగా జరుగుతుంది, యజమానులు కూడ వున్నన్ని రోజులు ఉండి ఒకేసారి త్వరగా కావాలి అంటారు.
ఇటువంటి తరుణంలో లైట్ వెయిట్ బ్రిక్స్ యొక్క ఉపయోగం బాగా పెరిగింది.
నేను ఈ వీడియోలో రెండింటికి తేడా, ఏది ఎక్కడ ఉపయోగించాలి, నాణ్యత, రేటు విషయాల గురించి పూర్తిగా వివరించడం జరిగింది.
చూసిన ప్రతి ఒక్కరు Subscribe చేయండి...
#lightweightbricks
#redbricks
#AACbricks
#differencebetweenAACbricksandredbrucks

show more

Share/Embed